క్రొత్త సంవత్సరం క్రొత్త స్కెచ్ తొ...



ఈ స్కెచ్ కి పేరు ఎం పెట్టాలి?

4 comments:

  1. బ్లాగు మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకంక్షలు,
    ఈ కొత్త వత్సరం అందరు సుఖ సంతోషాలతో ఉండాలని. మనందరి పై ఆ శ్రీ నృసింహుని కృప ఉండాలని ఆసిస్తూ మీ కోసం
    భద్రాచల నరసింహ క్యాలండర్ - 2010 ఈ కింది లింకులో
    http://bhadrasimha.blogspot.com/2010/01/2010.html
    ధన్యవాదములు
    - భద్రసింహ

    ReplyDelete
  2. ఈ సంవత్సరం మీరు మరింత బ్లాగుండాలని మనసారా కోరుకుంటూ...మీకు నా నూతన సంవత్సర శుభాకాంక్షలు!

    ReplyDelete
  3. అసలు ఆ sketch ఎవరిది?
    ఆ పేరే పెట్టు...

    ReplyDelete
  4. నూతన సంవత్సర శుభాకాంక్షలు ...
    ఇలాంటి చిత్రాలు మరిన్ని ఈ సంవత్సరంలో వేసేయాలి మీరు అని కోరుకుంటూ ;)

    ReplyDelete

మరి మీరేమంటారు?